NMMS 2021-22 Free Mock Test-13

Free Mock Test - 6

Syllabus:

16) మొక్కలలో ప్రత్యుత్పత్తి (Reproduction in plants)

17) విత్తనాల ప్రయాణం (Seed Dispersal)

18) నీరు ఉన్నదే కొంచెం – వృధా చేయకండి (Water too little, don’t waste)

* పరీక్ష రాసిన తరువాత ఫలితాలు విశ్లేషణాత్మకంగా కనిపిస్తాయి. దీనిలో మీరు గుర్తించిన సమాధానాలు, సరైన సమాధానాలు, మీరు సాధించిన మార్కులు, ఇప్పటివరకూ ఆ టెస్ట్ రాసిన వారిలో మీ ర్యాంక్, మీ స్కోరు పొజిషన్, టాప్ ర్యాంకర్ల వివరాలు అక్కడ పొందుపరచబడతాయి.

* పరీక్షలో ప్రశ్నలు ఎంతో జాగ్రత్త వహిస్తూ రూపొందించినప్పటికీ తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.

* కనుక వీటిని ప్రామాణికంగా తీసుకోక, కేవలం అభ్యాసం కోసం మాత్రమే వీటిని రూపొందించామని గమనించగలరు.

* ఈ టెస్ట్లలో అడిగే ప్రశ్నలలో దొర్లే తప్పులకు మేము న్యాయపరమైన బాధ్యత వహించలేము.

* వీలున్నంత వరకూ తప్పులు లేని ప్రశ్నాపత్రాన్ని మీకు అందించడమే మా లక్ష్యం. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలోనూ తప్పులు దొర్లడం, ప్రాధమిక, ఫైనల్ కీలను ఇవ్వడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు గుర్తించిన తప్పులను మాకు ఈమెయిల్ ద్వారా తెలియపరిచినట్లయితే సరిచేయగలము.

You must specify a text.
You must specify a text.