NMMS 2023 All at One Place

WE MADE YOUR DREAMS COME TRUE

NMMS 2023 – National Means Cum-Merit Scholarship (NMMS) … ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు ఒక సువర్ణ అవకాశం .. సంవత్సరం కు 12000/- రూపాయలు స్కాలర్ పొందే  అవకాశం కలిగిస్తుంది ఈ NMMS 2022. దీనిని మీరు సాధించాలి అనుకుంటే ఈ ప్రాక్టీస్ పరీక్షలు మీకు ఎంతగానో సహాయం చేస్తాయి. రండి మా నిపుణుల సహాయంతో  మీ విజయానికి చేరువ  కండి.. మీ విజయమే మా లక్ష్యంగా భావించే మీ  విజేత టీం .

Nmms 2023 Practice Exams
NMMS 2023 Practice Exams

Try Now for Free / ఉచిత పరీక్షలు కోసం క్లిక్ చేయండి

Join Our Telegram Channel 👉👉👉👉 Click Here

Join our Whatsapp group 👉👉👉👉 Click Here

NMMS 2023-లక్ష్యం

ఆన్ లైన్ పరీక్షలు రాయడంపై అవగాహన కలిగించేందుకు, ఆన్ లైన్ పరీక్షలను అభ్యాసం చేసేందుకు ఈ పరీక్షలు ఉద్దేశించబడ్డాయి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన ఆన్ లైన్ టెస్ట్ లను అందించేది ఈ వెబ్ సైట్

NMMS 2023 ప్రణాళిక

ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కావడానికి సహకరించే నాణ్యమైన ఆన్ లైన్ పరీక్షలను సాధ్యమైనంత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకుని రావాలన్న సత్సంకల్పంతో ఏర్పాటైన వేదిక ఇది .

Nmms 2023

NMMS 2023 మార్గం

ఆర్ధిక కారణాల దృష్ట్యా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక, ఇంటివద్దనే NMMS పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం NMMS పరీక్షలను ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావడానికి సహకరించే చక్కని షెడ్యూళ్లను అందించడం జారుతుంది .

NMMS 2023 విన్నపం

లాభాపేక్ష, ధనార్జన కాకుండా అందరికీ అందుబాటులో సదుపాయాలను అతి తక్కువ రుసుముతో లేదా ఉచితంగా అందించాలన్న సత్సంకల్పంతో ప్రారంభమైన SS Academy ఆన్ లైన్ ఎగ్జామ్స్ పోర్టల్ కు మీ సలహాలు, సూచనలు అందించండి.

NMMS 2023
NMMS 2023

Our Team

Our well-experienced and well knowledge members are working 24/7 for your success.  . . . 

Hard work never Fails…

All the best.