Free Mock test-1
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
Syllabus:
1) విజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి? (What is Science?)
2) కణము – జీవుల మౌళిక ప్రమాణం (Cell – The Basic unit of life)
3) సూక్ష్మజీవుల ప్రపంచం (Story of Micro–organisms)
* పరీక్ష రాసిన తరువాత ఫలితాలు విశ్లేషణాత్మకంగా కనిపిస్తాయి. దీనిలో మీరు గుర్తించిన సమాధానాలు, సరైన సమాధానాలు, మీరు సాధించిన మార్కులు, ఇప్పటివరకూ ఆ టెస్ట్ రాసిన వారిలో మీ ర్యాంక్, మీ స్కోరు పొజిషన్, టాప్ ర్యాంకర్ల వివరాలు అక్కడ పొందుపరచబడతాయి.
* పరీక్షలో ప్రశ్నలు ఎంతో జాగ్రత్త వహిస్తూ రూపొందించినప్పటికీ తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.
* కనుక వీటిని ప్రామాణికంగా తీసుకోక, కేవలం అభ్యాసం కోసం మాత్రమే వీటిని రూపొందించామని గమనించగలరు.
* ఈ టెస్ట్‌లలో అడిగే ప్రశ్నలలో దొర్లే తప్పులకు మేము న్యాయపరమైన బాధ్యత వహించలేము.
* వీలున్నంత వరకూ తప్పులు లేని ప్రశ్నాపత్రాన్ని మీకు అందించడమే మా లక్ష్యం. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలోనూ తప్పులు దొర్లడం, ప్రాధమిక, ఫైనల్ కీలను ఇవ్వడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు గుర్తించిన తప్పులను మాకు ఈమెయిల్ ద్వారా తెలియపరిచినట్లయితే సరిచేయగలము.
You must specify a text. |
|
You must specify a text. |
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" Free Mock test-1 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
Biology
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
మీ ర్యాంక్ ను చెక్ చేసుకోగలరు .
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
క్రింది వానిలో శిలీంద్రవ్యాధి కానిది ? (Which is not fungal diseas?)
a. అథ్లెట్ పుల్ (Athlet ful)
b. చికెన్ పాక్స్ (Chickenfox)
c. ఆస్పరిల్లస్ (Asper gillasis)
d. కాండిడియోసిస్ (Candidiasis)Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, గ్రహం, గెలాక్సీల, ఛాయాచిత్రాలు తీసి పరిశీలించే శాస్త్రవేత్తలు? (What is the name given to the Scientists who photograph the stars, planets, galaxies in the sky ?
a. Geologist
b. Climatologist
c. Astrophysicist
d. EcologistCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
క్రింది వానిలో ప్రోటోజువా కానిది ?(Which is not Protozoa?)
a. అమీబా (Amobiod)
b. ఎంటమీబా (Entamoeba)
c. ప్లాస్మాడియం (Plasmodium)
d. ఇచ్ మైట్ (Ichmite)Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు ఎలా ప్రయాణిస్తాయో తెలిపే శాస్త్రవేత్తలను ఏమంటారు? (Who tries to understand now certain conditions are passed from one generation to another generation?
a. బయోలజిస్ట్ (Biologist)
b. జియాలజిస్ట్ (Geoloogist)
c. జెనెటిస్ట్ (Genetist)
d. ఎకాలజిస్ట్ (Ecologist)Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
సైన్షియా …..? (Scientia ….?)
a. గ్రీకు పదం(Greekword)
b. లాటిన్ పదం(Latin word)
c. అరబిక్ పదం(Arabic word)
d. ఆంగ్లపదం(English word)Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
Cell అనేది ….. (Cell is a …..)
a. గ్రీకుపదం (Greek word)
b. లాటిన్ పదం(Latin word)
c. అరబిక్ పదం(Arabic word)
d. ఆంగ్లపదం(English word)Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
కేంద్రకాన్ని మొదటగా ఏకణాలలో గమనించారు? (Nucleus first observed in …?)
a. ఉల్లికణాలు(Onion cells)
b. ఎపిథీలియన్ కణాలు(Epithalial Cells)
c. బాక్టీరియా(Bacteria)
d. ఎర్రరక్తకణాలు(RBC)Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
మన సాధారణంగా కంటితో నేరుగా చూడగల్గిన బాక్టీరియా ?
a. థియో మార్గరేటా నమీబియన్సిస్ (Thio margarita Namibiences)
b. బాసిల్లస్ థురెంజిస్ (Basillas Thuranjis)
c. ఎంటమీబాకోలి(Entamibacoli)
d. స్టెఫలోకాకస్ (Stephalococos)Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
అమీబియాసిస్ అనేది …? (Amoebiasis is …?)
a. బాక్టీరియా వ్యాధి (Bacterial Disease)
b. శిలీంద్రపు వ్యాధి (Fungul disease)
c. వైరస్ వ్యాధి (Virul disease)
d. ప్రోటోజీవన్ వ్యాధి (Protozoan disease)Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
జీవుల మౌళిక నిర్మాణానికి ప్రమాణం ?(Which is the basic structural unit of an organism?)
a. కణకవచం(Cell wall)
b. కణం(Cell)
c. రైబోజోము(Ribosome)
d. కేంద్రకం(Center)Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
క్రింది వానిని పరిశీలించండి. (Observe the following). . . ఎ)సుక్ష్మ ఆర్థ్రపోడాలు నేలసారాన్ని పెంచుతాయి (A. Micro arthropods increase soil fertility). . . బి)మైక్రో ఆర్థ్రోపొడాలను కాళ్ళుగల జీవులు అంటారు. (B. Micro arthropods are also called as jointed legged animals)
a. ఎ మాత్రమే సరైనది (Only A correct)
b. బి మాత్రమే సరైనది (Only B correct)
c. ఎ మరియు బి సరైనవి (A and B correct)
d. ఎ మరియు బి సరికావు (A and B incorrect)Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
తెల్లరక్తకణాలలోని కణం యొక్క ఆకారం ఏది ? (What is the shape of cell in the WBC)
a. ద్వికుంభాకారం (Biconcove)
b. కండె ఆకారం(Rod)
c. చెట్టు ఆకారం (Tree shape)
d. అమీబా (Amoeboid)Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
శాస్త్రీయ పద్దతిలోని మొదటి సోపానం ఏది?(What is the first step in Scientific Method ?)
a. పరికల్పనలు చేయడం(Form Hypothesis)
b. ప్రశ్నించడం(Questioning)
c. ప్రణాళిక చేయడం(Planning)
d. ప్రయోగం చేయడం(Conduct the Experiment)Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
‘‘నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను’’ అను ప్రవచనం ఇచ్చినది? (The statement “Every year retracts. What he wrote the year before” was given by…?
a. కోపర్నికస్(Copernicus)
b. ఐన్ స్టీన్(Einstein)
c. కార్ల్ పాపర్(Caurl paper)
d. న్యూటన్(Newton)Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
క్రింది వానిలో బాక్టీరియా వ్యాధి కానిది ? (Which is not bacterial diseas?)
a. టైఫాయిడ్ (Typhoid)
b. క్షయ (Tuber colossi)
c. కుష్టు (Leprosy)
d. దాటి (Ghati)Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
అతిచిన్న కణం కల జీవి?(Smallest cel is..?)
a. వైరస్ (Virus)
b. బాక్టీరియా (Bacteria)
c. ఫంగస్ (Fungi)
d. శైవలం (Alge)Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
రాబర్ట్ హుక్ కణాలను ఏ చెట్టులో గమనించాడు? (Roobert hook observed cells in the cork of ….)
a. వేపచెట్టు(Neem)
b. ఓక్ చెట్టు(Oak tree)
c. మామిడిచెట్టు (Mango tree)
d. కొబ్బరి చెట్టు(Coconut tree)Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
సూక్ష్మజీవశాస్త్రం ఎపుడు విజ్ఞానశాస్త్రంగా ఆవిర్భవించింది? (When did the micro biology evoluted as ascience?)
a. 1670
b. 1674
c. 1675
d. 1680Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
ప్రాచీన, ఆధునిక మానవుల జీవన విధానాల గురించి అధ్యయనం?(The studyof “Life modes of ancient and modern man”)
a. అనాటమీ(Anatomy)
b. ఆంథ్రోపాలజీ(Anthropology)
c. బయోటెక్నాలజీ(Bio Technology)
d. సెస్మోలజీ(Seismology)Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
క్రింది వానిని పరిశీలించండి. (Observe the following). . . ఎ)వైరస్ లు సజీవులు, నిర్జీవులకు మధ్య వారధులు (A. Viruses act like linking between living and non living). . . బి)వైరస్ లు సజీవకణాలలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపగలవు? (B.Virus reproduce only when they are in living cells?)
a. ఎ మాత్రమే సరైనది (Only A correct)
b. బి మాత్రమే సరైనది (Only B correct)
c. ఎ మరియు బి సరైనవి (A and B correct)
d. ఎ మరియు బి సరికావు (A and B incorrect)Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
క్రింది వానిని పరిశీలించండి. (Observe the following). . . ఎ)కణకవచం కణానికి కావలసిన పటుత్వం ఇస్తుంది (A.Cell wall gives rigidity to the cell.). . . బి)మొక్కలు జీవితకాలం పెరగడానికి కావలసిన బలాన్ని అందించేది కణకవచం (B.Cell wall gives the strength to the free for lifetime growth)
a. ఎ మాత్రమే సరైనది (Only A correct)
b. బి మాత్రమే సరైనది (Only B correct)
c. ఎ మరియు బి సరైనవి (A and B correct)
d. ఎ మరియు బి సరికావు (A and B incorrect)Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
వేరు వేరు కణాలలోని కంద్రకాలను గమనించినది? (Who observed the nucleus in different minds of cells ?
a. లీవెన్ హుక్(Leeuwen hook)
b. రాబర్ట్ హుక్(Robert hook)
c. రాబర్ట్ బ్రౌన్(Robert Brown)
d. ఫెలిస్ పాంటాన్ (Felice Fantana)Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
History of Science అను పుస్తకం రాసినది ఎవరు? (The Book “History of Science” was written by?)
a. కార్ల్ పాపర్(Kaurl Poper)
b. ఐన్ స్టీన్(Einstein)
c. ఖజోరి(Khajori)
d. పాస్కల్ (Pascal)Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
సూక్ష్మజీవులను మొదటగా పరిశీలించినది?(Whois the first person of observed Micro Organism?)
a. రాబర్ట్ హుక్(Robert hook)
b. రాబర్ట్ బ్రౌన్(Robert brown)
c. లీవెన్ హుక్(Leeuwen hook)
d. మెఖేల్ ఫారడే (Michel Pharade)Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
సముద్ర ముఖ ద్వారాలలో పెరిగే అణువులుకు ఏమని పేరు ?(Forests that grow near seashores are called …?)
a. ఆర్కిడ్స్(Orchids)
b. ఔషధమొక్కలు(Medical Plants)
c. మాంగ్రూవ్స్(Mangrovees)
d. నీలి శైవలం(Blue alge)Correct
Incorrect
Unattempted